Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆత్మీయ సన్మానం

జగిత్యాల/కలెక్టరేట్: ఐఎంఏ  భవన్ లో టీ ఉద్యోగ, ఉపాధ్యాయ, జేఏసీ, జిల్లా సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఆత్మీయ సన్మానం, కొత్త ప్రభుత్వానికి స్వాగత సంబరాలలో భాగంగా జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్స్, అంగన్వాడి,ఐకాస , ఉపాద్యాయులు,తదితరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు పేరు పేరు న తెలంగాణ ఉద్యమ అబినందనలు  హరి అశోక్ కుమార్ టీ ఉద్యోగ ఐకాస గౌరవ అధ్యక్షుడు, భోగ శశిధర్, టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి సత్యం, రెవిన్యూ జిల్లా అధ్యక్షులు ఎం.డి. వకీల్, కార్యదర్శి కృష్ణ, తెలంగాణ టీచర్స్ యూనియన్ టిటియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి వుజగిరి జమున రాణి, గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, విశ్వ నాథం తదితరులు పాల్గొన్నారు. 

Please follow and like us:

You may also like...