Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పోలీస్ ఉచిత శిక్షణ క్యాంప్

ఈ అవకాశమును సద్వినియోగ పరుచుకోవాలన్నరాచకొండ సీపీ…

యాదాద్రి భువనగిరి జిల్లా నిరుద్యోగ యువతి,యువకులకు కానిస్టేబుల్ ,ఎస్సై  పరీక్షలకు సంబందించి పోలీసులు ఉచిత శిక్షణా క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నేడు రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్, జిల్లా కలెక్టర్ అనితారాంచెంద్రన్ ల  ఆధ్వర్యంలో   టీ-షట్స్ బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనితారాంచెంద్రన్, పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ లు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని నూటికి నూరు శాతం ఉద్యోగం కొట్టాలని కసితో అభ్యర్థులు శిక్షణ పొందాలని కోరారు.  దాదాపు ఇప్పటి వరకు 2787 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అందులో 50% శాతం అభ్యర్థులు అర్హత సాధించారని  కమీషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ తెలిపారు.

Please follow and like us:

You may also like...