Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా: సీఎస్ఐ చర్చ్ లో జరుగుతున్న ప్లాటినం జూబ్లి వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం లో అన్ని మతాలను,కులాలను సమానంగా చూస్తున్న ప్రభుత్వమని, జగిత్యాల నియోజకవర్గంలో చర్చ్ ల అభివృద్ధి కోసం 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సి.ఎస్.ఐ చర్చ్ లో అభివృద్ధి పనుల కోసం 40 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ ఆనందం, రవి, డాక్టర్ నక్క నారాయణ, బిషప్ సూర్యప్రకాష్, చందా విద్యాసాగర్ రావు, కూతురు రాజేష్, చింతల గంగాధర్, కుసరి అనిల్ ,సందీప్ ముద్దామల్ల తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...