Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ట్రాక్టర్ బోల్తా ఇద్దరు మృతి, నల్గురికి తీవ్ర గాయాలు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వడ్డేపల్లి మండలం పైపాడు స్టేజి సమీపంలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలోఇద్దరు మృతి చెందారు, నలుగురికి గాయాలైనాయి.క్షతగాత్రులనుహాస్పిటల్ కి తరిలించారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మద్దిలేటి (53 )వెంకటేశ్వరమ్మ(35) మృతి చెందారు.
నాగేష్ ,మధు ,వెంకటేశ్వరమ్మ రుక్మిణమ్మ లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
వడ్డేపల్లి మండలం జిల్లేడు దీన్నే గ్రామంలో పెళ్లిచూపులు చూసుకుని ఉండవెల్లి మండలం మెన్ని పాడు గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Please follow and like us:

You may also like...