Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గొంగిడి గెలుపు పట్ల హర్షం…ఎంపీ బూర నర్సయ గౌడ్

 
యాదాద్రి భువనగిరి జిల్లా..

ఆలేరు లోని రహదారి బంగ్లాలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు డా,బూర నర్సయ్య గౌడ్ నేడు మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. తెరాస పార్టీ ప్తె నమ్మకం వుంచి ఆలేరు  ఎమ్మెల్యే  గా గెలిపించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు…మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండ గందమల్ల,బస్వాపూర్ ప్రాజెక్టుల త్వరితగతిన పూర్తి చేసి 1 లక్ష 50 వేల ఎకరాల కు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు…ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకవరం మోహన్ రావు,మొరిగాడి ఇందిరా,వెంకటేష తదితరులు వున్నారు..

Please follow and like us:

You may also like...