Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు రూ. 10,78,740 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపధ్యం లో దానికి సంభందించిన ఇద్దరు నిందితులు గుజ్జ నవీన్, గుజ్జ రవి అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు. ఈ నేపధ్యం లో భువనగిరి పట్టణ సీఐ వెంకన్న మాట్లాడుతూ నిషేదిత పొగాకు, గుట్కా కు సంభందించిన తదితర అంశాలపై పోలీసు నిఘా పటిష్టం చేశామని, ఆ విషయం ఎవరిని ఉపేక్షించమని స్పష్టం చేసారు.

Please follow and like us:

You may also like...