Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మహానందిలో కొలువు కానున్న భారీ నందీశ్వరుడు

కర్నూలు జిల్లా…
మహానంది దేవస్థానం..
ఈరోజు టీవీ న్యూస్:
మహానంది లో కొలువుదీరానున్న మరో మహా భారీ రాతి నందీశ్వరుడు.ఈ విగ్రహం ను ఒకే రాతి తో శిల్పులు చూడ చక్కగా నిర్మించారు. మహానంది లో దిగ గానే భక్తులను కనువిందు చేయనున్న అద్భుతమైన నందీశ్వరుడు.తిరుపతి నుండి బయలుదేరి
శుక్రవారం ఉదయం 6 గంటలకు నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నంద్యాల పట్టణంలో ఊరేగింపుగా బయలుదేరి మహానంది క్షేత్రం చేరును అని ఈఓ యన్ సి.సుబ్రహ్మణ్యం, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, వేదపండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇది ఇలా ఉండగా మహానందికి భక్తుల దర్శనార్ధం రానున్న నూతన భారీ నందీశ్వరుడి  విగ్రహం పొడవు వెడల్పు 6/14, ఎత్తు 10 అడుగులు గల  నందీశ్వరుడు భక్తులను కనువిందు చేయనున్నారు.

Please follow and like us:

You may also like...