Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మహానందీశ్వర స్వామికి కార్తీక మాసం నెల భారీగా ఆదాయం.

కర్నూలు జిల్లా…
మహానంది దేవస్థానం..
ఈరోజు టీవీ న్యూస్:
మహానంది దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
37 రోజులకు గాను
40,07,075
అన్నదానం రూ 19,695
ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ లెక్కింపు కార్యక్రమంలో ఈఓ.యన్ సి. సుబ్రహ్మణ్యం,ఆలయ చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పర్యవేక్షణ అధికారి ఓ.వెంకటేశ్వర్లు,సూపరింటెండెంట్ పరశురామశాస్త్రి, ఆక్కౌంటెంట్ శశిధరరెడ్డి మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...