Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ము ఉందా మీకు?

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వైనం?

మహాకూటమి అధికారం లోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటా అని బండ్ల.గణేష్ చెప్పినందుకు….

హైదరాబాదు: బండ్ల గణేష్ అలకగ దోరికిండు ఈ టీవీ ఛానల్ వారికి…ఒకసారి కేసీఆర్ దగ్గర కు పోయి మీరు పోయిన సారి ఎన్నికలలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు కదా మీరు ఇగో తల నరుక్కొండి అని మంచి తల్వార్ తీసుకుపొగలరా..ఈ చానెల్ వారు.? అని ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నది.

Please follow and like us:

You may also like...