Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మరోసారి అవకాశం ఇచ్చినందుకు మీతోడుంటా

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరులో  ఎమ్మెల్యే  గొంగిడి సునితామహేందర్ రెడ్డి ప్రెస్మీట్… ఆలేరు ప్రాంతానికి సాగు నీరు తెచ్చి సస్యాశ్యాసామలం చేయడమే నా ధ్యేయమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రెండవ సారి గెలిచిన  ఎమ్మెల్యే  గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు…గెలిచిన మొదటి సారి ఆలేరులో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను గెలిపించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు… తనకు ఉద్యమ నాయకురాలుగా ఈ ప్రాంత సమస్యలు తెలుసునని అన్ని రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.. గొంగిడి సునితామహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరు గెలిపించిన ప్రజలకు రుణపడి వుంటామని ఇంక ఎల్లవేళలా ప్రజల మధ్య వుండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Please follow and like us:

You may also like...