సేవ్ శ్రీకాకుళం…!

  • ప్రశ్నిస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు?

ఆ మధ్య తుఫాను కారణం గా కకావికలం అయిన, అక్కడెక్కడో ఉన్న కేరళ రాష్ట్రం కొట్టుకు పోయిందంటేనే ఊరు వాడా అందరు కలిసి ఏకం అయి చేయి చేయి కలిపి కోట్లు పోగేసి ఇచ్చారు.

మరి మన సిక్కోలు సర్వం కోల్పోతే ఎందుకు ఎవరూ స్పందించడం లేదు. (హుద్ హుద్ కంటే 100 రెట్లు ఈ ప్రాంతం నష్టం పోయింది ).

ముఖ్యంగా సినీ హీరోలు మీకోసం ప్రణాలిచ్చే ప్యాన్స్  జిల్లాలో ఉన్నారు.

మీరు ఇక్కడి వారిని ఆదుకోడానికి ఎoదుకు ముందుకు రావడం లేదు. కేరళాకి వ్యాన్లు పెట్టి సామాన్లు పంపారే అని నాడు చేసిన సేవలను గుర్తు చేస్తూనే ప్రశ్నించారు.

మరి మన తెలుగు రాష్ట్రం మన సిక్కోలికి ఓ కోవ్వోత్తి కూడా ఏందుకు ఇవ్వడం లేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు.

Please follow and like us:

You may also like...