విరసం నేతల అరెస్టులకు దిష్టిబొమ్మ దగ్ధం….

ఆలేరు: ఆలేరులోని రైల్వే గేట్ ముందు గల జాతీయ రహదారిపై సీపీఐఎంఎల్ న్యూ డేమోక్రసి ఆధ్వర్యంలో విరసం నేతల అక్రమ అరెస్టు లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్బంగా న్యూ డేమోక్రసి  నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి గొంతెత్తుతే ఇలా అక్రమ అరెస్టులు చేయగలరు, కానీ ప్రజా కోర్టులో ముందు ముందు సమాధానం చెప్పక తప్పదని పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...