వినతిపత్రం అందజేసిన అడ్లూరి….

హైదరాబాదు / ధర్మపురి : ధర్మపురి నియోజకవర్గం లో రైతుబంధు పథకం లో దళితులకు ఉన్న భూములలో అవకతవకలు జరిగి రైతుబంధు పథకం లో చెక్కులు రాలేదని,ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపులో పూర్తి పరిహారం చెల్లించడంలో జాప్యం జరిగి దళిత రైతులు తీవ్రంగా నష్టపోయారని, మేడారం రిజర్వాయర్ నిర్మాణం లోపల ముంపుకు గుతావుతున్న ఇండ్ల సమస్యలు తీర్చాలని
 ఈ రోజు హైదరాబాద్ లోని ఆర్ అండ్ బీ  అదితి గృహంలో జాతీయ  ఎస్సి కమీషన్ సభ్యులు రాములును కలిసి దళితులకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తదనంతరం జరుగుతున్న నష్టాలను వారి దృష్టి కి తీసుకెళ్లడం తో పాటు ధర్మపురి నియోజక వర్గం లో ఉన్న దళిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.

Please follow and like us:

You may also like...