వాట్సాప్ తీసిన ప్రాణం….!

పోకిరీలకు యువతి బలి…

షీ టీములు ఉన్నా ఆగని పోకిరీల బెడద…

యాదాద్రి/భువనగిరి:జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న కావ్య అనే యువతి(17) పురుగుల మందు తాగి ఆత్మహత్య. కళాశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు సహచర విద్యార్థుడితో కలిసి మాట్లాడుతున్న ఫోటోను వాట్సప్ లో పెట్టి పరువు తీయడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని సమాచారం… ఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…. ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శవానికి పోస్ట్ మార్టమ్ జరుగుతుంది…. ఆలేరు మండలం కొల్లూరు లో విషాద చాయలు అలుముకొని ఉన్నాయి…..

Please follow and like us:

You may also like...