వంగవీటి రాధ తో భేటీ…!

వంగవీటి రాధ తో భేటీ ఆయన ఆయన మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

బెజవాడ సెంట్రల్ టికెట్ విషయం రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజుకుంటుంది.ఎవరి కి ఆ సీట్ కేటాయిస్తారోనని అధినేత ఎవరికీ మొగ్గు చూపుతారో అని చర్చలు ఊపందుకున్న నేపధ్యం లో ఓ అడుగు ముందుకు వేసే ఆలోచనలో ఉండటం తో రాధా సెంట్రల్ టిక్కెట్ రచ్చమొదలైంది.ఆయన పార్టీ మారతారు అని వార్తలు వస్తున్న నేపథ్యం లో రాధ తో చర్చలు జరుపుతున్న కొడాలి నాని.

Please follow and like us:

You may also like...