లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సమావేశం…!

గద్వాల సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సినిర్ సివిల్ జూర్జ్ వీరన్న గారు న్యాయవాదులు పూజారి శ్రీధర్, నాగరాజు.సోమశేకర్. వరలక్మి, పూజారి శ్రీనిత. సీనియర్లు లక్మి రెడ్డి .మోహన్ రావు.ప్రముఖులు పాల్గొన్నారు
సీనియర్ సిటీజన్ వారి న్యాయపరమైన హక్కులు కలిగివున్న విషయలు.

ఉచిత న్యాయ సలహాలు సూచనలు చేశారు.
ప్రభుత్వం పతకాలు ఎలా పొందాలి, వారి హక్కుల విషయంలో సలహాలు సూచనలు చేశారు.
సీనియర్ సిటిజన్లకు అందరికి న్యాపరమైన విషయాలను మేము పూర్తిగా వివరించబడటం జరిగింది. అంతేకాకుండా వారి కుటుంబాలకు చెందిన రక్షణ ఉపయోగించుకొవాలని న్యాయమూర్తి వీరన్న కోరారు.

Please follow and like us:

You may also like...