రోడ్డున పడ్డ తెలుగు ప్రవాస కార్మికులు…!

ఘోర అగ్ని ప్రమాదం…సిలిండర్‌ పేలుడు దాటికి కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌

బహ్రెయిన్ లో బాధితులు ను పరమర్శిస్తున్న తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు మరియు వాసుదేవ రావు గల్ఫ్ జర్నలిస్ట్…

బాధితులు కు అన్ని ఏర్పాట్లు చేసాం…హుటాహుటిన ఇండియన్ ఎంబసీ తో మాట్లాడరు. హరిబాబు తక్కెళ్ళపాటి అలాగే వాళ్ళకి అండగా ఉంటాం అని చెప్పే ధైర్యం చెప్పారు. మన తెలుగు వారు 30 మంది ఉన్నారని తెలుగు కళా సమితి బహరేన్ వారు తెలిపినారు.అనుకోని సంఘటన కావడం వల్ల ఉన్నదంతా ఒక్క కుదుపు తో బిల్డింగ్ కూలిపోవడం తో సర్వం కోల్పోయారు.వీళ్ళని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున తెలుగు వారు ముందుకు వచ్చారు…ఈ దుర్ఘటన లో బాధితులైన వారంతా కూడా దాదాపు తెలంగాణా కు చెందిన సిరిసిల్ల,కామారెడ్డి,ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించిన బహరేన్ తెలుగు కళాసమితి మరియు గల్ఫ్ జర్నలిస్ట్ వాసుదేవరావు

Please follow and like us:

You may also like...