రైతుల రాస్తారోకో…!

ఈరోజు సింగరావు పేట వద్ద రైతుల రాస్తారోకో
ఆర్మూర్ నుండి నుండి మంచిర్యాల కు నూతనంగా నిర్మించతలపెట్టిన డీపీఆర్ ను మార్చి రీడిజైను చేయాలని, యాదాద్రి మూడు పంటలు వేసే మా రైతుల పొట్ట కొట్టొద్దని బాధిత రైతులు రోడ్డెక్కి ధర్నా నిరసన తెలిపినారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే తెరాస నాయకులు,ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.

Please follow and like us:

You may also like...