రైతును రారాజు చేయాలన్నదే కాంగ్రెస్ సంకల్పం….!

గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావడానికి అంకురార్పణ జరిగింది వైఎస్ హయాంలోనే
YSR కి పాలాభిషేకం చేసిన ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తిలోని గోవిందారం రోడ్ లో గల రిజర్వాయర్ లోకి నీరు చేరడం తో YSR గారిని స్మరించుకుని అభిషేకం చేయడం జరిగింది
👉వేములవాడ నియోజకవర్గ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో శ్రీ పాద ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి నీరందుతుందని 2006 లొనే ఇట్టి బృహత్కార్యానికి బీజం పడిందని
👉నియోజకవర్గ పరిధిలో1 లక్ష ఎకరాలకు నీరు అందించడం లక్ష్యంగా ఆరోజే నిధులు విడుదల కాబడ్డాయని
👉2006 లో మాల్యాల గ్రామ సభకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతుల కష్టాలను వివరించడాం జరిగిందని
👉అదే సభలో స్పందించిన రాజశేఖరరెడ్డి గారు వెంటనే 1730 కోట్లు ఎత్తిపోతల పథకానికి మంజూరు చేయడం జరిగింది


👉కేవలం ఈ ప్రాంత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇన్ని రోజులు జాప్యం జరిగినప్పటికీ ఇప్పటికి అయిన వైస్సార్ గారి సంకల్పం వల్ల రైతులకు నీరు అందుతున్నాదులకు సంతోషం వ్యక్తం చేస్తూ
👉రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని
👉కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు రైతులకు ఇస్తున్న పంట గిట్టు బాటు ధరను రెట్టింపు చేస్తామని
👉రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
👉క్వింటాల్ వరి మొక్కజొన్న రెండు వేలకు కొనుగోలు చేస్తామని, పత్తి 6 వేలకు కొనుగోలు చేస్తామని, మిర్చి 10 వేలకు కొనుగోలు చేస్తామని, 👉పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.
👉ఈ నియోజకవర్గం లో TRS ఎమ్మెల్యే ఏం చేశాడో మీ అందరికీ తెలుసునన్నారు. మరోమారు ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు..

Please follow and like us:

You may also like...