రాఖీ పండుగ సంబరాలు…

జగిత్యాల/రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని 
ప్రగతి హై స్కూల్ లో
ఘనoగా ముందస్తు రాఖీ వేడుకలు 
చిన్నారి బాలబాలికల చే తోటి 
బాలురకు రక్షాబంధనం కట్టించారు. 


విద్యార్థుల్లో బాల్య దశలోనే 
అనుబంధాలు ఆచార సంప్రదాయాల పట్ల 
సరైన అవగాహన కలిగించేలా పాఠశాల కరస్పాండెంట్ 
వారి సందేశాన్ని ఇవ్వడం జరిగినది.

Please follow and like us:

You may also like...