మేడ్ ఇన్ ఆంధ్ర…కీయా కార్ల పరిశ్రమ.!

అనంతపురం/పెనుకొండ : ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం రాష్ట్రం ను అభివృద్ధి పథం లో నడిపించేందుకు ఇతర రాష్ట్రాల కన్నా ఓ అడుగు ముందుకు వేసి జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి సంస్థ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న కంపెనీలు తమ వైపుకు తిప్పుకొని రాష్ట్రం లో పెట్టు బడుల తో పాటు కంపెనీల ను స్థాపించి తద్వారా వారికి మౌలిక సదుపాయాలను కల్పించి రాష్ట్రం లో ఉద్యోగ కల్పనే ధ్యేయం  గా పని చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాయలసీమ ప్రాంతం అటు కరువు తో ఇటు ఉద్యోగాలు లేక సతమతం అవుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చొరవతో  “అనంతపురం జిల్లా” పెనుకొండలో నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న“కీయా కార్ల పరిశ్రమ” ! 13 వేల కోట్లతో 12 వేల మందికి ఉపాధి కల్పించే మేడ్ ఇన్ ఆంధ్ర “కియా కార్ల పరిశ్రమ” ను నెలకొల్పుతున్నట్లు కియా కార్ల పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నది కియో ప్రతినిధి పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...