మూర్తి గారు తో నేను మాట్లాడాను…ఆయన రెడి మీరు రెడి నా???

మూర్తి ఒక మీడియా సంచలనం. దమ్ముంటే మూర్తితో మీ జన(కుల)సేన అధికార ప్రతినిధులు ఎంత మంది వస్తారో రండి, బహిరంగ చర్చ పెడదాం. అన్ని ఛానల్స్ ని ఆహ్వానం పంపుదాం.
బహిరంగ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం మా మూర్తి దగ్గర వుంది. మీవాళ్లకు వుందా….

ఒకప్పుడు చిరంజీవిని సంకనాకించింది మళ్లీ ఇప్పుడు జనసేనకి మళ్లీ అలాంటి గతి పట్టించేది ఖచ్చితంగా ఓటు హక్కు కూడా లేని ఒకవేళ ఉన్నా పోలింగ్ బూతుకెళ్లి ఓటెయ్యని వాళ్ళ అభిమానులే….ఈ అభిమానులకి రాజకీయం కూడా ఒక సినిమానే.సినిమా రిలీజు చేసిన హంగామానే పార్టీ విష్యంలోనూ అలాగే సినిమా బాగలేదు అంటే ఎలా ఇదవుతారో రాజకీయ విమర్శల్ని సైతం అదే తరహాలో చూస్తున్నారు..మీరు సోషల్ మీడియాలో చేసిన యాగివల్ల పవన్కళ్యాణ్ ఇమేజ్ ఏమన్నా పెరిగిందా పోనీ మీ పార్టీకి ఏమైనా మైలేజ్ వచ్చిందా..ఇప్పుడు చూడండి కంగా జనసేన కూసాల మీదనే కొట్టాడు..ఇప్పటి వరకు జరగనంత డమేజి మూర్తిగారి ఒక్క సెల్ఫీ వీడియోతో జరిగింది..మీరు ఆయన ఉద్యోగం పీకించి ఆయనకున్న బంధనాలు తెంచారు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతాడు… అయినా మీ పిచ్చిగానీ మీరు మీటింగ్ పెట్టుకోవటం ఏమన్నా తప్పా..చందాలు తీసుకోవటం తప్పా..దానికి ఎందుకు ఇంత ఉలికిపాటు…ఒక్కమాట అవును కాపులతో రహస్య మీటింగ్ పెట్టాం..రేపు కమ్మ కమ్యూనిటీ ఆ తర్వాత డాక్టర్ల కమ్యూనిటీ ఆపై S/W కమ్యూనిటీ ఆ తర్వాత టీచర్ల కమ్యూనిటీ దాని తర్వాత పారిశుద్ధ్య కమ్యూనిటీతో ఇలా వేరు వేరు వర్గాలతో వ్యూహాత్మక సమావేశాలు పెట్టుకుంటాం.. మద్దతు కూడగట్టుకుంటాం..పార్టీ నిర్మాణంలో మాకు సౌకర్యంగా వుండే పద్ధతులు,మార్గాల్లో మేము వెళ్తాము అని చెప్పుకుంటే పోయేదానికి ఇంత రాద్దాంతం అవసరమా…అసలే లో రోజుకో కొత్త అంకం బయటపడుతున్నవేళ ఈ సెల్ఫ్ గోల్స్ అవసరమా..

Please follow and like us:

You may also like...