Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మీరు వేసిన రోడ్ల పైన నేను నడవ…జీవన్ రెడ్డి ?

యావత్తు తెలంగాణ రాష్రం లో ప్రతి రోజు మంచి నీళ్లు అందించే ప్రాంతం జగిత్యాల మున్సిపాల్టీ మాత్రమే నీ సిద్ది పెట్ లో లేదు…
కరీంనగర్ జిల్లాలో మంజూరు చేయాలని భావించిన మెడికల్ కళాశాల దొంగ చాటుగా సిద్ధిపేట లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది…

నా లక్ష్యం 500 పడకల ఆసుపత్రి మరియు మెడికల్  కళాశాల  ఏర్పాటు చేయడం నా లక్ష్యం…

కమ్మునూరు కలమడుగు గోదావరి నది వంతెన నిర్మాణం చేయాలని ఘనత జీవన్ రెడ్డి ది,
రాయికల్ గోదావరి నది పై బోర్నపల్లి వంతెన కు 70 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టిన స్వయంగా కేసీఆర్ శాసన సభ వేదిక లో చెప్పిండు, కేటిఆర్ కూడా పార్లమెంట్ సభ్యురాలు కవిత  ప్రక్కన ఉండగా జగిత్యాల బోర్నపల్లి వంతెన మంజూరు అయిందంటే జీవన్ రెడ్డి  విజ్ఞప్తి మేరకు అయిందని  చెప్పలేదా అని గుర్తు చేశారు.

నేను ఆర్ అండ్ బి శాఖ మంత్రి ఉన్ననాడు కరీంనగర్ జిల్లాకు రోడ్డు రవాణా సౌకర్యం మెరుగు పరచాలని సిద్ధిపేట మీదుగా రాజీవ్ రహదారి నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి దని గుర్తుచేశారు.

గ్రామ గ్రామాన  సాగు, రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత ఎవరిది, నేను ఎం చేయలే మేరే చేసినారు. నిజంగా మిరే గ్రామ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తే మీరు వేసిన రోడ్ల పైన నేను నడవ నేను వేసిన రోడ్ల పైన నువ్వు నడవకు తల్లి. నేను ఎం చేయలేదు గదా రేపు ఓట్ల కొసం వాస్తవు కదా వచ్చినప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో నిర్మణం చేయబడ్డ రోడ్ల మీద నువ్వు నడువకుండా ఓట్లు అడగాలి ..ఇగ గాలి మోటర్ మీద రావలమ్మ రోడ్డు మీద తే రాలేవు ఏ ఊరు కుపోతే రోడ్డు వేసింది ఎవరు అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లో జీవన్ రెడ్డి ప్రతినిధిగా జీవన్ రెడ్డి రోడ్డు రోడ్డు మీద నడువద్ద అంటే గాలి మోటర్ మీద రావాలి తల్లి మీరు అభివృద్ధి కి మాకు పాఠాలు చెప్పుతార.

ఇవ్వాళ్ళ  సెక్రటేరియట్ కు  రాని ముఖ్యమంత్రి ఎవరైనా వుంటారా ? లోకము లో మున్సిపల్ చెర్మెన్ పొద్దున వచ్చి సంతకం, సర్పంజ్ గ్రామ పంచాయతి కి వచ్చి సంతకం చేయాలి.

ఇవ్వాళ జనం ను చూసి కొత్త కుట్ర మొదలు పెడతారు. ముల్లెలు ముఠాలు పట్టుకొని వస్తారు జాగ్రత్త. రాత్రి దొంగలు పడినట్లు జాగ్రత్త లెకుంటే మనకు అదే ముంబై దుబాయ్ బతుకులు అవుతాయి.

Please follow and like us:

You may also like...