మహనంది లో 7వ రోజు శ్రీ కామేశ్వరి దేవి ఉత్సవాలు ఘనంగా….!

కర్నూలు జిల్లా,
మహనంది,
ఈరోజు టీవీ న్యూస్:
మహనంది నవరాత్రి ఉత్సవాలలో ఏడవ రోజు కాళరాత్రి దుర్గ అలంకారంలో అశ్వ వాహనం పై కొలవుదీరిన కామేశ్వరి అమ్మవారు.
మహానంది దేవస్థానం లో నవరాత్రి ఏడవ రోజు కార్యక్రమాలు

ప్రాత:కాల అభిషేకార్చనలు, నవశక్తి కలశార్చన , శ్రీయంత్ర పూజ చండీ నవాక్షరి జప పారాయణాదులు , చండీ యాగము, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు.

ఉత్సవాలలో ఏడవ రోజు కాళరాత్రి దుర్గ అలంకారంలో అశ్వ వాహనం పై కొలవుదీరనున్న కామేశ్వరి అమ్మవారు కీ ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు.

Please follow and like us:

You may also like...