మహనంది మండలంలో బంద్ విజయవంతం…!

కర్నూలు జిల్లా/మహనంది:  మహనంది మండల టీడీపీ నాయకులు,కార్యకర్తలు, ఎం.తిమ్మాపురం గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్,ఎలిమెంటరి స్కూల్ లు ,ఎంపీడీఓ,ఎమ్మెర్వోఆఫీసు లను,ఏపీ మోడల్ స్కూల్,పోస్ట్ ఆఫీస్ లను జనసేన,సీపీఎం అధర్వంలో బంద్ చేశారు. ఈ బంద్ లో టీడీపీ నాయకులు రఘురామి రెడ్డి, పాణ్యం ప్రసాద్,గంగిశెట్టి జనార్దన్, జనసేన కార్యకర్తలు బొడ్డెద్దుల రమేష్,మహేష్, వెంకటేష్ యాదవ్,జీలన్,సీపీఎంఎల్, రెడ్ స్టార్ పార్టీ జీ.రావిరాజ్ జిల్లా కార్యదర్శి ,పి.చంద్రుడు మండల కార్యదర్శి,బి.లక్ష్మణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...