మనుషుల అక్రమ రవాణా కేసు లో జగ్గారెడ్డి…

  • 14 ఎళ్ళకు పాస్ పోర్ట్ కేసా…
  • ఇది రాజకీయ కుట్ర…..కాంగ్రెసు.
  • రెండు తెలుగు రాష్ట్రాలనుండి అధిక మొత్తం లో మానవ అక్రమ రవాణా…
  • గతం లో ఓ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి బాధితులు తెలంగాణ లో అధికులు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు…

మనుష్యుల అక్రమ రవాణా కేసులో ఉచ్చుబిగిస్తున్న పాస్ పోర్ట్ అథారిటీ శాఖ వారు ఓ అడుగు ముందుకు వేసి కేసును పోలీస్ శాఖకు అప్పగించారు.ఈ నేపధ్యం లో పాస్పోర్ట్ ఆఫీసు అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి కాగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి ని నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ పేర్కొన్నారు.మనుషుల అక్రమ రవాణా చేసిన జగ్గా రెడ్డి సభ్యుల పేరిట పాస్పోర్ట్ లు అక్రమంగా పొంది వారిని 2004 లో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని సంవత్సర లో అమెరికా కు చేరవేసినట్లు తెలుస్తున్నది.కానీ ఈ తంతు గత కొన్ని ఏళ్ళ నుండి తెలుగు రాష్ట్రాల నుండి మానవ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ,ఇబ్బడి ముబ్బడి గ చర్యలు తీసుకుంటూ కాలం గడిపేసిందె గతం అంతా, హైదరాబాదు రాజీవ్ గాంధీ విమానాశ్రయం సాక్షిగా వేల సంఖ్యలో ప్రతి నెలా అక్రమ రవాణా జరుగుతున్నది.ప్రభుత్వాలు తెచ్చే చట్టాలలో లొసుగులు,లోపాలు తూర్పు,పశ్చిమ గోదావరి కి చెందిన వారిని హౌజ్ మెడ్ ల రూపం లో ఇక్కడి నుండి తీసుకు వెళ్లాలంటే గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల దృష్ట్యా అక్రమార్కులు హౌజ్ మెడ్ విసా కు సెక్యూరిటీ కింద కట్టాల్సిన రుసుము ను ఏదైనా అనుకోని సంఘట జరిగిన నేపథ్యం లో బాధితులకు ట్రావెల్ టికెట్ వైద్య పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ డిపాజిట్ పద్దతి ని ఉద్యోగం ఇచ్చే సదరు యజమాని తో ఒప్పందం లో కుదిర్చింది.కాని విదేశాల్లో ఉండే యజమానుల తో కుమ్ముక్కు ఈ ఇక్కడి ఏజంటు వ్యవస్థలో ఉన్న కొందరు అకర్మర్కులు ఎంప్లాఈమెంట్ వీసా కు బదులు నిభందనలు లేని విసిట్,ట్రాన్సిట్ విశాల తో పాటు పుషింగ్ విసా ల మీద పంపి గుట్టు చప్పుడు కాకుండా నిరక్షరాస్యుఅల్ను దేశాలను దాటిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబడు ఎయిర్ పోర్ట్ మీదుగా ఇప్పటి వరకు ఏ దేశం కు ఎంత మంది వెళ్లారు.మళ్ళి ఎంత మంది తిరిగి వచ్చారో వివరాలు ఉన్నాయా అంటే సమాధానం ఏమో అనే దుస్థితి.

మానవ అక్రమ రవాణా లో దేశాలు దాటి ఏళ్ళ తరబడి దిక్కు మొక్కు లేకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు.మొన్నటికి మొన్న మలేషియా దేశం లో ఆమ్నెష్టి వారి దేశం లో మగ్గిన కొందరికి ఉపశమనం దొరికితే కొందరికి వేరే ఇతరత చట్టపరమైన చిక్కుల్లో అక్కడే జైల్లో మగ్గుతున్న దుస్థితి.అరబ్ దేశాల్లో వేలాది గా మానవ అక్రమ రవాణా కు గురి అయి దేశానికి తిరిగి రాలేని దుస్థితి.తన కుటుంబము పేరు చెప్పి ముగ్గురిని అమెరికా కు తీసుకొని పోయిన జగ్గా రెడ్డి భార్య. కూతురు అండ్ సన్ పేరు పెట్టి మరొకరిని తీసుకొని పోయిన జగ్గారెడ్డి
2004 లో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని మనుషుల అక్రమ రవాణా
కూతురు జయ లక్ష్మి. భార్య నిర్మల. కుమారుడు భారత్ సాయి రెడ్డి పేర్ల తో మరొకరిని అమెరికా కు తీసుకొని పోయిన జగ్గా రెడ్డి,వారితో పోయిన వాళ్ళు ఇప్పటి కూడా అక్కడే ఉన్నారన్న అభియోగం క్రింద కేసులు నమోదు చేసి రిమాండు మీద జైలు కి పంపారు.

Please follow and like us:

You may also like...