మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన రద్దు…!

ఈ నెల 17,18,19 తారీఖుల్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న లోకేష్

వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్

18 వ తేదీన భారతదేశ వ్యవసాయ రంగం – టెక్నాలజీ అనుసంధానం తో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పై కీ నోట్ ప్రసంగం ఇవ్వాలి అని లోకేష్ కి ఆహ్వానం పంపిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన మంత్రి నారా లోకేష్

పూర్తి స్థాయి లో గ్రామాలు కొలుకోని,సాధారణ స్థితికి వచ్చే వరకూ శ్రీకాకుళం లోనే ఉండాలి అని లోకేష్ నిర్ణయం.

Please follow and like us:

You may also like...