భూమి పూజ లో పాల్గొన్న కె.ఈ.కృష్ణమూర్తి…!

కర్నూలు జిల్లా/నంద్యాల :
ఈరోజు టీవీ న్యూస్: నంద్యాల పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి భూమి  పూజ చేసిన డిప్యూటీ సీఎం & రెవెన్యూ మంత్రి కే.ఈ.కృష్ణమూర్తి. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ యస్.పి.వై. రెడ్డి, మండలి చైర్మన్ శ్రీ ఎన్.ఎం. డి. ఫారూఖ్ , నంద్యాల ఎం.ఎల్.ఏ. శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి  మరియు జిల్లా సర్వోన్నతాధికారి శ్రీ సత్యనారాయణ ,జాయింట్ కలెక్టర్ పసన్న వెంకటేష్ లతో పాటు నంద్యాల ఆర్డీవో రామ్ సుందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...