భారీ అగ్ని ప్రమాదం…!

  • కొనసాగుతున్న సహాయక చర్యలు…
  • ప్రస్తుతం మంటలు అదుపులోకి..
  • రంగం లోకి దిగిన సహాయక బృందాలు…

ఛత్తీస్ ఘడ్: భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం తో అందులో పని చేసే కార్మికులు అగ్నికి ఆహుతి అయ్యారు.ఈ ప్రమాదం లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం తో పాటు కార్మికులు ప్రాణాలు పోయినట్లు తెలుస్తున్నది.మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తున్నది.మృతులలో శ్రీకాకుళం కు చెందిన వారే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు మనకున్న సమాచారం ప్రకారం 9 మంది మృత్యువాత పడగా,14 మంది గాయాలపాలు అయ్యారని  తెలుస్తున్నది.

Please follow and like us:

You may also like...