భారత్ బంద్ ప్రశాంతం….

కర్నూలు/ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు భారత్ బంద్ ప్రశాంతంగా జరుగుతుంది ముక్యంగా ఏపీ ఎస్ ఆర్టీసీ బస్సులు డిపోవులకు పరిమితం అయ్యాయి.

బంద్ సంధర్భంగా ఉదయం నుండి కాంగ్రెస్,వామపక్షాలు, జనసేన,టీడీపీ పార్టీ లు బంద్ లో పాల్గొన్నాయి.

టీడీపీ,జనసేన పార్టీ నాయకులు సోమప్ప సిర్కిల్ నందు నిరసన ర్యాలీగా వచ్చి పెంచిన పెట్రోల్,డీజల్,ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం పై నాయకులు మందుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పార్టీ ల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

ఈకార్యక్రమంలో కాంగ్రెస్,నాయకులు లక్ష్మీ నారాయణ రెడ్డి,టీడీపీ,కౌన్సిలర్లు,రంగ స్వామిగౌడ్,మున్సిపల్ వైస్ ఛైర్మన్, కొండయ్య చౌదరి,వామపక్ష లు సీపీఐ పంపన్న గౌడ్,సత్యాన్న,సీపీఎం నాయకులు,జనసేన మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు,బందె నవాజ్ ,తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...