Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

బిక్షమయ్య గౌడ్ నామినేషన్…. భారిగా జనం హాజరు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి బూడిద భిక్షమయ్ా గౌడ్ భారీ జన సమీకరణతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. డప్పు, డోలు, కోలాట బృందాల తో, ఎంపిడివో  కార్యాలయం నుండి సభ స్థలం లక్ష్మీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ జరిపారు,ర్యాలీలో అభ్యర్థి బుడిదా భిక్షమయ్యా గౌడ్ వెంట మహాకూటమి లోని భాగస్వామ్యపక్షాలు అయిన టిడిపి, సీపీఐ, టిజెఎస్ పార్టీల నాయకులు బండ్రు శోభారాణి, గోదా శ్రీరాములు, వట్టి పెళ్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అని రంగాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్  కు తెరాస ప్రభుత్వానికి ఈ ఎన్నికలో ప్రజలు తగినగుణపాఠం చెపుతారని, మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు.

Please follow and like us:

You may also like...