బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ నిరాకరణ…!

ఈసీ నిర్ణయంతో నిలిచిపోనున్న బతుకమ్మ చీరల పంపిణీ


గతం లో బతుకమ్మ చీరలు చల్ గల్ గ్రామం లో కాల్చిన… దాచిన చిత్రం….!

పండుగ లోగా కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు

ఇప్పటికే చీరలను సిద్ధం చేసి ఉంచిన రాష్ట్ర చేనేత జౌళి శాఖా

కోడ్ అమల్లో ఉన్నందున చీరలు పంపిణీ చేయకూడదని సీఈసీ ఆదేశాలు

ఈనెల 9 నుండి బతుకమ్మ పండుగ

బతుకమ్మ చీరల పంపిణీ నిలుపుదలతో సందిగ్ధంలో రైతుబంధు చెక్కుల పంపిణీ

ఇప్పటికే 50 లక్షల మందికి ఎకరానికి 4వేల చొప్పున అందివడానికి 6వేల కోట్ల రూపాయలతో సిద్ధంగా ఉన్న సర్కార్ అని తెలుస్తోంది. ఏది ఏమైనా తెరాస కు ఎదురు గాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Please follow and like us:

You may also like...