బండ లింగాపూర్ లో కుల బహిష్కరణ ….

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం….

జగిత్యాల జిల్లా : మేట్ పల్లి మండలం బండ లింగా పూర్ గ్రామానికి చేందిన క0దారి వేంకటేశ్ కుటుంబ సభ్యులని గత మాసం  నుండి కుల బహిష్కరణ చేశారు. వారు  జిల్లా ఎస్పీ సునీల్ దత్ ని కలిసి  వారి కుటుంబ సభ్యుల లతో పిర్యాదు చేయడానికి వచ్ఛి తమకు న్యాయం చేయాలని మీడియా సమక్షం లో కోరారు. 
ఏకరము 32 గుంటలు ఉన్న వ్యవసాయ భూమి లో హద్దుల వద్ద జరిగిన గోడవ లో కందరి వేంకట్ రేడ్డి కుటుంబ సభ్యులు 6 గురిని కుల బహిష్కరణ. 
 గత మాసం క్రీతమూ జరిగిన గోడవలో కుటుంబం లక్షా 50 వేళ జరిమానా కట్టాలని 6 గురు వ్యక్తులు వారిని కుల బహిష్కరణ చేశారు

Please follow and like us:

You may also like...