Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఫిట్ ఇండియా కోసం పరుగు….

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  (ఐ పీ ఎస్) ఐ.జీ. ఆధ్వర్యం లో…..

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో “ఫిట్ ఇండియా”దేశం కోసం పరుగు 12కిమి. లో  ముఖ్య అతిథిగా పాల్గొన్నప్రవీణ్ కుమార్( ఐ పీ ఎస్) ఐ జీ స్వేరో సుప్రీం మరియు ఉభయ జిల్లాల నుండి  స్వేరోస్,విద్యార్థులు, యువకులు వేలాదిగా తరలి వఛ్చి ఈ  12కిమి. పరుగు ప్రోగ్రామ్ ను దిగ్విజయవంతం చేసినారు.

Please follow and like us:

You may also like...