ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన….

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన…

మహబూబ్ నగర్ : టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  రాత పరీక్ష రాసి, దేహ ధారుడ్య పరీక్షలకు మెస్సుర్మెంట్ టెస్ట్లో పాస్ అయిన అభ్యర్థులు తమ వివరాలను

వెబ్సైట్ లో చూసుకొని 20 నుండి 23 వరకు తమకు కేటాయించిన తేదీ మరియు సమయం ప్రకారము జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయ ఆవరణలో ధ్రువపత్రాలు పరిశీలింప చేయించుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్. గంగారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. విద్యార్థులు వెబ్సైట్లో తెలిపిన ప్రకారం అని ధ్రువపత్రాలు ఒరిజినల్ తో పాటు నకలు 2సెట్స్ తెచ్చుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.

Please follow and like us:

You may also like...