Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రాణం తీసిన పరీక్షలు….

స్కూటీ పై వెళుతూ రోడ్డు ప్రమాదం….

ఒకరు మృతి…ఇరువురికి గాయాలు….

వివరాల్లోకి వెళితే యాదగిరిగుట్ట నుండి శివ..సాయి..ఇద్దరు విద్యార్థులు స్కూటీ పై బీబీనగర్ వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు స్నేహితుడు భరత్ ని ఎక్కించుకొని అవుషాపూర్ శివారులోని విబిఐటీ కాలేజీలో పరీక్షలకు హాజరు అయ్యేందుకు వెళుతూ కొండమడుగు మెట్టు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా..హైదరాబాద్ నుంచు వస్తున్న ప్రభుత్వ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో శివ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లు తెలుస్తున్నది.

Please follow and like us:

You may also like...