ప్రయివేటు పాఠశాలలపై ఆజమాయిషు ఏది ?

జగిత్యాల జిల్లాలో విద్యార్ధులను పాఠశాల నుండి ఇంటికి బస్సులలో తరలించే క్రమంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నలంద హై స్కూల్ పట్టించుకోని అధికారులు ఇలాంటి వాటికీ పాల్పడుతున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ sfi డిమాండ్ చేస్తోంది.జరగరాని తప్పిదం జరగకముందే అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి ?

Please follow and like us:

You may also like...