ప్రతిభకు పురస్కారం…!

రాష్ట స్థాయి ప్రతిభా అవార్డ్ కు తిమ్మాపురం లోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక…


కర్నూలు జిల్లా,
మహనంది-తిమ్మాపురం:
మహనంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలోని ఆదర్శ పాఠశాల లో చదివిన విద్యార్థునులు పొన్నం పల్లి కల్పనదేవి,పాశం జాహ్నవి లు రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాలకు ఎంపిక అయ్యారు.

గత సంవత్సరం 10వ తరగతి లో అత్యుత్తమ గ్రేడ్ లను 10/10 పాయింట్లను సాధించినట్లు పాఠశాల ప్రధాన అధ్యాపకులు టి. మరియ దాస్ గారు తెలిపారు.

Please follow and like us:

You may also like...