ప్రగతి భవన్ లో కేసీఆర్…!

హైదరాబాద్/ప్రగతి భవన్ : ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు.

చెన్నారెడ్డి కన్నా, నేనే మగోణ్ణి – కేసీఆర్…

బాబూమోహన్‌కు షాక్ ఇచ్చారు. నల్లాల ఓదేలు( చెన్నూరు), బాబూమోహన్‌(ఆందోల్‌)కు టికెట్లు నిరాకరించినట్టు ప్రకటించారు.

మంచి రోజు పని ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందన్న కేసీఆర్.. 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

ఈళ్ళుగా ఉన్న కరెంటు కష్టాలు చూసాము. ఛత్తీస్ ఘడ్ దగ్గర కరెంటు కొంటుంటే దానిపై ఆరోపణలు చేస్తున్నారు… అక్టోబరు మొదటి వారం లో ఎన్నికల తంతు మొదలు..డిశంబర్ లో ఎన్నికలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. నాకు 56 అవసరాలు ఉంటాయి.అన్న కెసిఆర్ ఆస్థానం లో ఎల్లయ్య ఉన్నా మల్లయ్య ఉన్న రాజ్యాంగపరమైన విషయాలు చర్చించేందుకు కలవడం మాట్లాడటం తప్పని సరి,అలా అంటే నిన్న కూడా మాట్లాడ దాంట్లో తప్పేం ఉంది.నేను మళ్ళి చెబుతున్న తెరాస,ఎంఐఎం మిత్ర పక్షంగా కొనసాగాము,కొనసాగటం అందులో తప్పేంటి.

ఈ సందర్భం గ ఆయన మాట్లాడుతూ మేము కూడా సెక్యులర్లమే, ప్రతి పక్షాలు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారన్నారు.  ప్రతి పక్షాలు ప్రతి దానికి కాకి గోల చేస్తున్నాయి అని పేర్కొన్నారు. ప్రాజెక్టులు కట్టకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు.ప్రస్తుతం తెలంగాణ ౧౭ శాతం ఆర్ధిక ఎదుగుదల తో ఉన్నామని అన్నారు.తాము ప్రవేశ పెట్టిన పథకాలను కేంద్ర మంత్రులు,కొన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకుంటున్నారని అన్నారు.ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కు 40 పైగా అవార్డులు వచ్చాయని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అసహనం కనపడుతుందని అన్నారు.ఆరునూరైనా తెలంగాణ లో డెవలప్మెంట్ చక్రం ఆగదని అభివృద్ధి చేయడం కోసం సమయం కు ముందే పదవులను త్యాగం చేసినాము అన్నారు.తనకు ఇప్పటి వరకు ప్రతి విషయం లో వెన్నంటి ఉండి సహకరించిన ఎమ్మెల్యే లకు ఎంపీ లకు ధన్యవాదాలు తెలిపినారు.దేశం లో ఏ రాష్టం లో లేని విధం గా ట్రాఫిక్ పోలీస్ లకు ౩౦ శతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ కేసీఆర్ డి అని గుర్తు చేశారు.

Please follow and like us:

You may also like...