ప్రగతి నివేదన సభ మిగిల్చిన జ్ఞపకాలు…..!

జాతీయ రహదారి NH 202…వరంగల్-హైద్రాబాద్ రహదారి స్టేషన్ ఘనపూర్ దగ్గర చిన్నపెండ్యాల గ్రామం వద్ద టాయిలెట్ కోసం వెళ్లి వస్తున్న తెరాస కార్యకర్త ని బలిగొన్న ఆర్టీసీ బస్సు …

తెలంగాణ/హైదరాబాదు: ప్రగతి ఆవేదన సభ హైదరాబాద్ సభకు బస్సులో వెళుతున్నా పోచమ్మ మైదాన్ కు చెందిన బిక్షపతి బస్సు దిగి పెండ్యాల వద్ద మూత్రవిసర్జనకు దిగగా ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొని పోచమ్మ మైదాన్ కి చెందిన బిక్షపతి అక్కడికక్కడే మృతి చెందినాడు ….
కరీంనగర్ దగ్గర….బోల్తా
స్టేషన్ ఘనపూర్ లో ఆక్సిడెంట్ లో ప్రగతి నివేదన సభకి వెళ్తున్న వ్యక్తి మృతి

Please follow and like us:

You may also like...