ప్రగతి నివేదన సభకు పాదయాత్ర….

యాదాద్రి భువనగిరి:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెప్టెంబర్ రెండవ తేదీ ప్రగతి నివేదన సభకు భువనగిరి నియోజకవర్గం యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ , జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ లు నేడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో,తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….

Please follow and like us:

You may also like...