పోలీసుల వైఫల్యమే…జేసీ దివాకర్ రెడ్డి.!

నేను 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న….

అనంతపురం/తాడిపత్రి  : ఈ సందర్బంగా జె సి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేను 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ ఇంతవరకు ఇలాంటి ఘటన జరగలేదు.

ఇది ముమ్మాటికీ మా పోలీసుల ఒక్క నిర్లక్ష్యం అసమర్థత…

వారు దాడి చేస్తే మా కంటే ముందే పోలీసులే  పరుగున పరుగెత్తారు.
వారి వెంట మేము పరుగెత్తాము. తాడిపత్రి లో ఏమిజరిగినా ప్రపంచం అంతా దివాకర్ రెడ్డి కి తెలీకుండా ఏమీ జరగదనుకుంటారు.

నూటికి నూరు శాతం అది పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది.

Please follow and like us:

You may also like...