పోలీసుల అదుపులో దొంగ…

నందిగామ/జగ్గయ్యపేట: నందిగామ జగ్గయ్యపేట ప్రాంతంలో పలు దోంగతనాల పాల్పడిన కంభంపాటి ఎసోబు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..

అతని వద్ద నుండి 218 గ్రాముల బంగారం 332 గ్రాముల వెండి స్వాధీనం…..

మదిర మండలం అత్కూరు గ్రామానికి చెందిన ఎసోబు గత కోంతకాలం నుండి పలు చోట్ల దోంగతనాలకు పాల్పడుతున్నారు…

పలు జిల్లాలో అనేక దోంగతనం కేసులు ఉన్నట్లు విలేకర్ల సమావేశం లో వివరాలు తెలియజేసిన సీఐ రమణ,ఈ కార్యక్రమం లో ఎస్సై పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...