Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పొదేం వీరయ్య…అనునేను..!

అవకాశం ఇవ్వండి… అభివృద్ధిలో మీతోడుగా ఉంటా.

రాష్ట్రంలో కేంద్రంలో, ప్రస్తుతం ఉన్న పార్టీలు, తీరుపై ప్రజా ఓటు హక్కు
ద్వారా నిలువరించాలనీ, ప్రజల్లో, యువతలో, దళితలలో, మహిళలల్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై విద్యావంతులు, అవగాహన కల్పించాలని
భద్రాచల మహాకూటమి అభ్యర్థి పొదేం వీరయ్య  నియోజకవర్గ ప్రజలను కోరారు.

నా రాజకీయ జీవితంలో ఒక నియమ నిబద్దత గల సామాన్య కార్యకర్తలా, కాంగ్రెస్ పార్టీ విదేయుడుగా ములుగు నియోజకవర్గ ప్రజలతో కలిసి పనిచేయటం వలనే, సర్పంచ్ నుండి ఎమ్మెల్యే  స్థాయికి ములుగు ప్రజలు నన్ను అన్ని వర్గాల ప్రజలు నన్నుఆదరించారని, భద్రాచల ప్రాంత సమస్యలపై మహాకూటమి నాయకులతో కలసి భద్రాచల ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు.

తెరాస  ప్రభుత్వ వైఫల్యం వలన భద్రాచలానికి జరిగిన నష్టాన్ని పూరిస్తానని అన్నారు.

అలాగే భద్రాచల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో స్థానికంగా ఉంటానని,
నేను భద్రాచల పట్టణాబివృద్ది విషయంలో కృషి చేస్తానని,
నియోజక ప్రజలకు విశ్వాసం తో పనిచేస్తాననిి
నా గెలుపు ద్వారా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించి మీ హృదయం లో చెరగని ముద్ర వేసుకుంటానని, అన్నారు.

భద్రాచల నియోజకవర్గ ప్రజలు,
డాక్టర్లు, వ్యాపారవేతలు, భద్రాచల పుర ప్రముఖులు, కాంట్రాక్టర్స్, ఉద్యోగ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు, వివిధ కుల సంఘ నాయకులు, మహిళ సంఘాలు

మహాకూటమి అభ్యర్థి అయిన పొదేం వీరయ్య, అను నేను
భద్రాచల నియోజక వర్గంలో అన్ని సామాజిక వర్గ ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం మీరు కల్పించాలంటూ మిమ్మల్ని వేడుకున్నారు.

Please follow and like us:

You may also like...