పేద ప్రజల పక్షాన ఉన్నది ఎవరు?

*గత నాలుగేళ్లుగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటాలు చేసింది ఎవరు?

* ప్రభుత్వ ఆరాచాకాలపై పోరాడింది ఎవరు?

(1)ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున అంబేడ్కర్ చౌరస్తాలో ఇద్దరు దళిత యువకులను హత్య చేయిస్తే వారిని శిక్షించాలని గల్లి నుంచి డిల్లి వరకు పోరాటం చేసింది ఎవరు?

(2)ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పి.ఎ చేంగల్ లో కుటుంబ కలహాలలో జోక్యం చేసుకుని ఒకరి ఆత్మహత్యకు కారణం ఐతే పి.ఎను అరెస్టు చేయించి వారికి న్యాయం చేసింది ఎవరు?

(3)తల్వేద గ్రామంలో ఇసుక మాఫియా చేసి కోట్లాకు పడగెత్తలని చూస్తే ఎదురుకన్నది ఎవరు?

(4)పిప్రి గ్రామంలో యాదవుల భూమిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తే వారిని ఎదుర్కొని యాదవుల కులక్తులకు పాస్ బుక్ లు ఇప్పిచింది ఎవరు?

(5)మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో మున్నూర్ కాపు అమ్మాయి రోజా కులాంతర వివాహం చేసుకుంటే ఆమెను చంపిన తండ్రి ఆ విషయంలో పోరాడింది ఎవరు?

(6)నందిపేట్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల గురించి పోరాడింది ఎవరు?

(7)పసుపు పంట మద్దతు ధర కోసం పోరాడింది ఎవరు?

(8)మాజీ కాంగ్రెస్ నాయకుడు చక్రుని అక్రమంగా అరెస్టు చేస్తే ఆర్మూర్ బంద్ పిలుపును ఇచ్చింది ఎవరు?

(9).ఆర్మూర్ పట్టణంలో కాంగ్రేస్ జండా దీమ్మేను కులగోడితే పోరాటం చేసింది ఏవరు ?

(10) నందిపేట లో బీసీ లకు ఎస్సీ రిజర్వేషన్ల పెంపు అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక బడ్జేట్ కేటాయించాలి అని  రెండు రోజుల నిరహార దీక్ష చేసింది ఏవరు?

ఈ పోరటాలు ఆర్మూర్ నియోజకవర్గం వరకే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయం లో ఉస్మానియా క్యాంపస్ వేదిక గొంతు ఎత్తినా వ్యక్తి, తెలంగాణ సాధన పోరాటం చేసిన రాజారాం, సాధన అనంతరం రాజారాం  రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరటాలు చేసిండు, ఇన్ని పోరాటాలు చేసిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంత వరకు సమంజసం? 
అనవసరంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్న రాజారాం యాదవ్ అభిమానులు.

Please follow and like us:

You may also like...