పేకాట రాయుళ్ల అరెస్ట్….

జగిత్యాల జిల్లా / క్రైమ్ న్యూస్ :   రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరం పై ఎస్.ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడి నిర్వహించారు.

ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయం లో హబ్సిపూర్ గ్రామ శివారులో డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేయడం జరిగింది.9800/- రూపాయల నగదు, స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కొరకు 6 గురిని పోలీస్ స్టేషన్ కి తీసుకొనివేలడం జరిగింది.

Please follow and like us:

You may also like...