పూడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…!

జగిత్యాల/కొడిమ్యాల/పూడూరు:జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కొండగట్టు కు మంగళవారం అని పూజకోసం వచ్చిన సదరు ట్రాక్టర్ యజమాని కొండగట్టు దేవాలయం లో గుట్ట మీద పూజ అనంతరం, కరింనగర్ వైపు వస్తుండగా మార్గమధ్యం లో కొడిమ్యాల మండలం పూడూరు వద్ద ఓ కార్ కు భలం గా డీ కొట్టింది.దానితో అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందినట్లు తెలుస్తున్నది.పోలీస్ లు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారని తెలుస్తున్నది.

Please follow and like us:

You may also like...