పసుపు రైతులకు మద్దతు దరకై….!

రాయికల్/కొత్తపేట/మూటపల్లి: జగిత్యాల జిల్లాలో పసుపు రైతులకు మద్దతు దరకై (క్వింటాలు కు 15000/- ) ఆగష్టు 15 నుంచి లక్ష్మీపూర్ గ్రామం లో మొదలు పెట్టిన ముత్యాల మనోహర్ రెడ్డి , రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డిలు  మొదలు పెట్టిన పసుపు రైతుల మహాపాదయాత్ర షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు కొత్తపేట గ్రామం నుంచి మూటపల్లి గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా మూటపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వద్ద ఘనస్వాగతం పలికి పాదయాత్ర లో పాల్గొన్న మూటపల్లి గ్రామ రైతుల పాదయాత్ర కు సంఘీభావం తెలిపి పాదయాత్ర ను ఉద్దేషించి మాట్లాడిన జగిత్యాల శాసనసభ్యులు టీ.జీవన్ రెడ్డి.ఈ కార్యక్రమం లో ఆయన వెంట ఆలూర్ సర్పంచ్, గర్వాంధుల నరేష్ గౌడ్,మూతపెల్లి శ్రీనివాస్,రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...