నోరు తెరిచిన మహా మూర్తి..!

గత రెండు రోజులుగా నా మీద జరుగుతున్న దాడికి వివరణ అంటూ గళం విప్పిన మహా మూర్తి సీనియర్ జర్నలిస్ట్…

హైదరాబాదు: నేను జర్నలిజం ను నమ్ముకున్న వాడిని,కాని జర్నలిజం ను అమ్ముకున్న వాడిని కాదు.జర్నలిజం ను అమ్ముకునే సిద్ధాంతం నాది కానే కాదు. నేను ఏ ఒక్క పార్టీ నుండి రూపాయి ఆశించి జర్నలిజం చేయలేదు,చేసే అవసరం అంతకన్నా నాకు అవసరం లేనే లేదు.కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ మీరు చెక్ చేసుకోవచ్చును అని అన్న ఆయన నాకు అంటూ కొన్ని నైతిక విలువలు,నీటి అనేవి ఉన్నాయి అని వ్యక్తం చేశారు.

నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైనా చేస్తా అన్న ఆయన, ఆ సిద్ధాంతం కోసం అంతః కరణ శుద్దితో పని చేస్తాను అని చెప్పుకొచ్చారు.ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ జర్నలిజం కోసం బ్రతుకుతా అవసరమైతే అదే జర్నలిజం కోసం చనిపోవాల్సి వస్తే, చనిపోతా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా దురదృష్టకరమే.మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణం ఉండటం దారుణమే ?

అసలు రెండు రాష్ట్రాల్లో ప్రశ్నిస్తా అన్న పార్టీ యే,ఇలాగ ప్రశ్న లు సంధించే వారిని అంతం చేస్తుంది…..దోపిడీ లకు పాల్పడింది….

మహా న్యూస్ కి రాజీనామా ఇచ్చా….నా అభిమానులు కోసం ఈ వివరణ…. మూర్తి…నిజాయితీ కి నిలువుటద్దం……

మన అందరం ఏక ధాటిగా ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…..

నమ్మిన సిద్ధాంతాల కోసం కులం పేరుని తొలగించుకొని సమజాసేవ చేసి ఎందరో జర్నలిస్టుల కు ఆదర్సనీయులు మీరు..తెలుగు నేల మీ రుణం మరిచిపోదు.
తెలుగు రాష్ట్రాలలో మీరూ మీ మహోన్నత వ్యక్తిత్వం గల వారు…మీలాంటి వారు చాలా అవసరం అని మేము విశ్వసిస్తున్నాం….

Please follow and like us:

You may also like...