నేడు,రేపు ఖరారు అయిన రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే…..

హైదరాబాదు :మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాక

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశం

సాయంత్రం 5.30 గం. నుంచి 7 గంటల వరకు శేరిలింగంపల్లిలో బహిరంగసభ

(రాత్రికి హోటల్ హరితప్లాజాలో బస)

రేపు (14.08.2018)

ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు బూత్ కమిటీ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్

ఉదయం 9.30 గం. నుంచి 10.30 గంటల వరకు సీనియర్ లీడర్లతో సమావేశం

ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు సంపాదకులతో ఇష్టాగోష్టి (హోటల్ హరితప్లాజాలో)

మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు హోటల్ తాజ్‌కృష్ణలో పారిశ్రామికవేత్తలతో సమావేశం

మధ్యాహ్నం 1.05 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి హోటల్ హరిత ప్లాజాకు

మధ్యాహ్నం 3.15 గంటలకు హోటల్ హరిత ప్లాజా నుంచి గన్‌పార్కు అమరవీరుల స్థూపానికి.. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల వరకు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు

మధ్యాహ్నం 3.45 గంటలకు అమరవీరుల స్థూపం నుంచి బయలుదేరుతారు

సాయంత్రం 4.45 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థి, యువ నాయకులతో సమావేశం

సాయంత్రం 5 గంటల నుంచి 6.15 గంటల వరకు సరూర్‌నగర్ స్టేడియంలో బహిరంగసభ

సాయంత్రం 6.15 గంటలకు సరూర్‌నగర్ స్టేడియం నుంచి బయలుదేరుతారు

రాత్రి 7 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు

రాత్రి 7.30 గంటలకు ఇండిగో ఫ్లుటైలో రాహుల్‌గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

Please follow and like us:

You may also like...